తల్లి, చెల్లిని కించపరిచేవారు రాజకీయాలకు అనర్హులు: చంద్రబాబు

తల్లి, చెల్లి వ్యక్తిత్వాన్ని అవమానించేవారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని తెదేపా అధినేత చంద్రబాబు అమరావతిలో విమర్శించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. పంచాయతీ, రెండో దశ పట్టణ ఎన్నికల్లో విజయం సాధించేలా శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు నిజాలు తెలియజేస్తూ కూటమి గెలుపు కోసం పనిచేయాలని కోరారు.
✓ Verified