వలల దగ్ధంపై సమగ్ర విచారణకు పవన్ ఆదేశం

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం తీరంలో మత్స్యకారుల వలలు మంటల్లో కాలిపోయిన ఘటనపై కారణాలు తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలుసుకున్నారు. జాలర్లు ఎంత నష్టపోయారో కూడా ఆరా తీశారు.
✓ Verified