19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబుకు గోపిరెడ్డి విమర్శ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబుకు గోపిరెడ్డి విమర్శ

సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలను పక్కనపెట్టి చంద్రబాబు సొంత నియమావళి నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల తీరుపై ముందుముందు ఒక పుస్తకమే రాయాల్సి వస్తుందని గోపిరెడ్డి అన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →