19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

క్రీడలు

స్లో ఓవర్ రేట్: భారత జట్టుకు ఐసీసీ జరిమానా

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
స్లో ఓవర్ రేట్: భారత జట్టుకు ఐసీసీ జరిమానా

న్యూజిలాండ్‌తో ఇటీవల ఆడిన అయిదో వన్డేలో ఓవర్లు నెమ్మదిగా వేసినందుకు భారత జట్టుపై ఐసీసీ చర్య తీసుకుంది. జట్టు మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత పెట్టింది. కేటాయించిన సమయంలో వేయాల్సిన దానికంటే ఏడు ఓవర్లు తక్కువగా వేసినట్లు మ్యాచ్ రిఫరీ తేల్చడంతో ఈ శిక్ష పడింది.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →