19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

సాధారణం

డిసెంబర్ 29న తానా అవార్డుల వేడుక.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
డిసెంబర్ 29న తానా అవార్డుల వేడుక.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్

హైదరాబాద్ శిల్పకళా వేదికపై డిసెంబర్ 29న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) పురస్కారాలను అందజేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొంటారు. రామచంద్ర నాయుడు గల్లా, సుద్దాల అశోక్ తేజ, సునితా కృష్ణన్ తదితరులు అవార్డులు స్వీకరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →