ఇఫీలో నాలుగు తెలుగు చిత్రాలకు చోటు

గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కి తెలుగు నుంచి మన శంకరవరప్రసాద్ గారు, సింగ్ గీతం, చెన్నై లవ్‌స్టోరీ, భక్త కన్నప్ప ఎంపికయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. ‘స్టోరీస్ వితౌట్ బోర్డర్’ థీమ్‌తో పలు దేశాల చిత్రాలు ప్రదర్శిస్తారు. ‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ వెబ్ సిరీస్ ఉత్తమ వెబ్‌సిరీస్ (ఓటీటీ) విభాగంలో నామినేట్ అయింది.
✓ Verified