19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

వ్యాపారం

బెంగళూరులో వియత్నాం సంస్థ 10 వేల ఎలక్ట్రిక్ క్యాబ్‌లు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
బెంగళూరులో వియత్నాం సంస్థ 10 వేల ఎలక్ట్రిక్ క్యాబ్‌లు

వియత్నాం కంపెనీ గ్రీన్ ఎస్‌ఎం బెంగళూరు నగరంలో 10 వేల ఎలక్ట్రిక్ క్యాబ్‌లను నడపాలని యోచిస్తోంది. ప్రయాణికుల నుంచి కిలోమీటర్‌కు కేవలం రూ.8 మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ చార్జీలతో సేవలు మొదలుపెట్టే ఈ యోచన పట్ల స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు అసంతృప్తితో ఉన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →