20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

ఇందిరమ్మ కాలనీలో రూ.39,500 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

తంగళ్ళపల్లిరచన CHERUKUPALLY RAKESH, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

ఇందిరమ్మ కాలనీలో నిరుపేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని సర్పంచ్ గడ్డం మధుకర్ (చోటు) అన్నారు. గురువారం అల్వల అక్షితకు రూ.22,000, అలవేణి లక్ష్మికి రూ.17,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, మునిగేల రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తంగళ్ళపల్లి

మరిన్ని →