20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

ముస్తాబాద్ మండలంలో తెలంగాణ రక్షణ సేనలో 30 మంది చేరికలు (Video)

తంగళ్ళపల్లిరచన CHERUKUPALLY RAKESH, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 30 మంది తెలంగాణ రక్షణ సేనలో చేరారు. జిల్లా అధ్యక్షురాలు సుమలత శర్మ, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కవితక్క నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాడుతామని, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్ల రమేష్, శైలజ తదితరులు పాల్గొన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

ముస్తాబాద్ మండలంలో తెలంగాణ రక్షణ సేనలో 30 మంది చేరికలు (Video) | Newsdash