19, నవంబర్ 2026, గురువారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కె. పల్లెపాలెం అగ్నిప్రమాదం: రూ.5 కోట్ల నష్టమన్న జగన్చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరార్దాల్మియా సిమెంట్స్ కేసు: జగన్‌పై ఈడీ మరో ఛార్జిషీట్గంటకు 3 కి.మీ. వేగంతో అక్వాన్ తుఫాన్.. 20న ఏపీ తీరానికిస్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబుదిండిలో సర్పంచ్ పోటీదారుల వర్గాల ఘర్షణ.. 10 మందికి గాయాలుమంత్రి కొల్లు రవీంద్ర సోదరి శేష మల్లేశ్వరి మృతిఛలో రాంలీలా మైదాన్‌కు జగన్‌ను ఆహ్వానించిన కులగణన కమిటీ

రాజకీయాలు

హైస్పీడ్ రైల్ అమరావతి స్టేషన్ విజయవాడకు 13 కి.మీ. దూరంలో

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
హైస్పీడ్ రైల్ అమరావతి స్టేషన్ విజయవాడకు 13 కి.మీ. దూరంలో

బుల్లెట్ రైళ్ల కోసం నిర్మించే హైస్పీడ్ రైల్ కారిడార్‌లో అమరావతి స్టేషన్‌ విజయవాడ నుంచి కేవలం 13 కి.మీ. దూరంలో రానుంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ అంగీకారం తెలిపింది. హైదరాబాద్-అమరావతి-చెన్నై మార్గం దాచేపల్లి, అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా సాగనుంది.

✓ Verified

Published by Newsdash desk after review on 18 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →