23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
రేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపిఠాపురంలో వైస్ చైర్మన్ పదవిపై జనసేనలో అసమ్మతికృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నిక

అంతర్జాతీయం

లిబియాలో రష్యా యుద్ధనౌక మెర్క్యురీని ముంచిన ఉక్రెయిన్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
లిబియాలో రష్యా యుద్ధనౌక మెర్క్యురీని ముంచిన ఉక్రెయిన్

లిబియాలోని బెంఘాజీ పోర్టులో నిలిచిన రష్యా యుద్ధనౌక 'మెర్క్యురీ'ని డ్రోన్లతో ముంచేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఆదివారం దేశీయంగా తయారైన 7 నావల్ డ్రోన్లతో దాడి చేశామని, కార్గో నౌక ఎంవీ అంగారా, Ka-27 మిలిటరీ హెలికాప్టర్ కూడా ధ్వంసమయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతం ఉక్రెయిన్‌కు 2,700 కి.మీ. దూరంలో ఉంది. లిబియాలో విదేశీ ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన తెలిపింది.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Ukraine sinks Russian warship Mercury at Libya's Benghazi port

Ukrainian President Zelensky said drones sank the Russian warship 'Mercury' at Libya's Benghazi port, 2,700 km from Ukraine. He said 7 indigenously built naval drones carried out Sunday's operation, also destroying Russian cargo ship MV Angara and a Ka-27 military helicopter. The UN voiced concern over Libya becoming a venue for foreign conflicts.

ఆంధ్రప్రదేశ్ ·

Iran courts seek $290 billion compensation from US

Iranian courts have ruled that the United States must pay Iran 290 billion dollars (about Rs.26.93 lakh crore) in compensation, judiciary spokesperson Hasan Abdolianpour said. He said the claim relates to US actions over decades. Several lawsuits have also been filed against Gulf Arab countries for allowing the US to use their territory for attacks on Iran, he added.

ఆంధ్రప్రదేశ్ ·

అమెరికా 290 బిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలి: ఇరాన్

ఇరాన్‌కు అమెరికా 290 బిలియన్ డాలర్లు (సుమారు రూ.26.93 లక్షల కోట్లు) పరిహారంగా చెల్లించాలని ఆ దేశ కోర్టులు తీర్పులిచ్చాయి. ఈ విషయాన్ని ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి హసన్ అబ్దోలియాన్‌పౌర్‌ వెల్లడించారు. దశాబ్దాల తరబడి అమెరికా తీసుకున్న చర్యలకు ఇది సంబంధించినదని చెప్పారు. ఇరాన్‌పై దాడులకు అమెరికాకు తమ నేలను వాడుకోనిచ్చిన గల్ఫ్ అరబ్ దేశాలపైనా వ్యాజ్యాలు నమోదయ్యాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ·

1,000-year-old Anjaneya temple razed in Renigunta, row erupts

The thousand-year-old Abhaya Anjaneya Swamy temple in Renigunta, Tirupati district, was demolished for road widening. Former TTD chairman Bhumana Karunakar Reddy stopped the work and slammed the Chandrababu government, calling the razing of the Pallava-era shrine outrageous. He questioned the government's sincerity in protecting temples.

ఆంధ్రప్రదేశ్ ·

రేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత

తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు విస్తరణ కోసం వెయ్యేళ్ల నాటి అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని అధికారులు నేలమట్టం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఈ పనులను అడ్డుకున్నారు. పల్లవుల కాలం నాటి గుడిని పడగొట్టడం దారుణమంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవాలయాలను కాపాడడంలో సర్కారు చిత్తశుద్ధి ఎక్కడని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ ·

Jensen Huang reappointed as Nvidia CEO

Nvidia's board of directors has unanimously reappointed Jensen Huang as CEO with immediate effect. The board also restored him as the company's president and as a member of the board. Huang had recently exited Nvidia after facing several allegations. The board has now brought him back to the top post.

ఆంధ్రప్రదేశ్ ·