1,000-year-old Anjaneya temple razed in Renigunta, row erupts

The thousand-year-old Abhaya Anjaneya Swamy temple in Renigunta, Tirupati district, was demolished for road widening. Former TTD chairman Bhumana Karunakar Reddy stopped the work and slammed the Chandrababu government, calling the razing of the Pallava-era shrine outrageous. He questioned the government's sincerity in protecting temples.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Iran courts seek $290 billion compensation from US
Iranian courts have ruled that the United States must pay Iran 290 billion dollars (about Rs.26.93 lakh crore) in compensation, judiciary spokesperson Hasan Abdolianpour said. He said the claim relates to US actions over decades. Several lawsuits have also been filed against Gulf Arab countries for allowing the US to use their territory for attacks on Iran, he added.
అమెరికా 290 బిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలి: ఇరాన్
ఇరాన్‌కు అమెరికా 290 బిలియన్ డాలర్లు (సుమారు రూ.26.93 లక్షల కోట్లు) పరిహారంగా చెల్లించాలని ఆ దేశ కోర్టులు తీర్పులిచ్చాయి. ఈ విషయాన్ని ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి హసన్ అబ్దోలియాన్పౌర్ వెల్లడించారు. దశాబ్దాల తరబడి అమెరికా తీసుకున్న చర్యలకు ఇది సంబంధించినదని చెప్పారు. ఇరాన్‌పై దాడులకు అమెరికాకు తమ నేలను వాడుకోనిచ్చిన గల్ఫ్ అరబ్ దేశాలపైనా వ్యాజ్యాలు నమోదయ్యాయని తెలిపారు.
రేణిగుంటలో వెయ్యేళ్ల ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత
తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు విస్తరణ కోసం వెయ్యేళ్ల నాటి అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని అధికారులు నేలమట్టం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఈ పనులను అడ్డుకున్నారు. పల్లవుల కాలం నాటి గుడిని పడగొట్టడం దారుణమంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవాలయాలను కాపాడడంలో సర్కారు చిత్తశుద్ధి ఎక్కడని నిలదీశారు.
Jensen Huang reappointed as Nvidia CEO
Nvidia's board of directors has unanimously reappointed Jensen Huang as CEO with immediate effect. The board also restored him as the company's president and as a member of the board. Huang had recently exited Nvidia after facing several allegations. The board has now brought him back to the top post.
ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
జెన్సన్ హువాంగ్ను సీఈవోగా మళ్లీ నియమిస్తూ ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. సీఈవోతో పాటు ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడి బాధ్యతలను కూడా ఆయనకు వెంటనే అప్పగించింది. పలు ఆరోపణలు రావడంతో హువాంగ్ ఇటీవలే సంస్థ నుంచి వైదొలిగారు. కొద్ది రోజులకే ఆయనను తిరిగి అదే పదవిలోకి తీసుకోవడం గమనార్హం.
At 78, Anthony Brown still turns up for India-NZ Tests
New Zealander Anthony Brown, aged 78, attended the India-New Zealand Test match in Wellington, once again showing his love for the contest. A keen follower of Tests between the two sides, he has been watching them live at the ground whenever they are played in New Zealand, a habit he has kept since 1968.