20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

నేరాలు

రూ.20 వేల లంచంతో ఏసీబీకి దొరికిన మహిళా ఎస్సై

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రూ.20 వేల లంచంతో ఏసీబీకి దొరికిన మహిళా ఎస్సై

గుజరాత్ వడోదరా జిల్లా దభోయ్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై ఏక్తా పాండ్యాను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ పొందిన ఓ వ్యక్తి ఫోన్‌ను ఆమె స్వాధీనం చేసుకున్నారు. అది తిరిగివ్వాలంటే రూ.20 వేలు కావాలని అడిగారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ వల వేసి ఆమెపై కేసు పెట్టింది.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →