22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

నేరాలు

ఫోన్ వాడకంపై తల్లి మందలింపు.. హయత్‌నగర్‌లో వివాహిత ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఫోన్ వాడకంపై తల్లి మందలింపు.. హయత్‌నగర్‌లో వివాహిత ఆత్మహత్య

హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో లక్ష్మిదేవి(25) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. బొడ్డుపెల్లి కిష్ణయ్య, అలివేలు దంపతుల రెండో కుమార్తె అయిన ఆమెకు ఏడేళ్ల కిందట పగిళ్ల లక్ష్మణ్‌తో పెళ్లైంది. భర్త ఇటీవల ఈఎంఐపై ఫోన్ కొనివ్వగా, ఆమె నిత్యం దానితోనే గడుపుతోందని తల్లి గురువారం మందలించింది. దీంతో మనస్తాపం చెంది ఆమె ప్రాణం తీసుకుంది.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →