20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

హైదరాబాద్‌లో మాంసం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
హైదరాబాద్‌లో మాంసం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని కొన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని, మరికొన్నింటికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మటన్‌, చికెన్‌ విక్రయ కేంద్రాలతో పాటు మెట్రో స్టోర్లలో 11 ప్రత్యేక బృందాలు సోదాలు చేశాయి. మాంసంపై ఈగలు, బొద్దింకలు కనిపించాయి. వ్యర్థాలు నేలపైనే పడి ఉన్నట్లు బృందాలు గుర్తించాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →
హైదరాబాద్‌లో మాంసం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు | Newsdash