Congress targets one crore votes, 90 seats: Mahesh Kumar Goud

Telangana PCC president Mahesh Kumar Goud said the party will contest the next elections aiming for one crore votes and 90 seats. He said the state's development and welfare programmes stand as a model for the country. On AICC's call, a Samvidhan Rakshak rally will be held on the 26th from the Liberty Ambedkar statue to the Indira Gandhi statue.
మరిన్ని వార్తలు: తెలంగాణ
మరిన్ని →BJP national president Nitin Nabin joins rally in Karimnagar
BJP national president Nitin Nabin, on a visit to Karimnagar in Telangana, took part in a rally held with the slogan 'Let us protect democracy, let us end anarchy'. He said the people of Telangana stand with the BJP and expressed happiness at the large turnout of youth and women in Karimnagar.
కరీంనగర్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణలోని కరీంనగర్లో పర్యటిస్తూ ర్యాలీకి హాజరయ్యారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో ఈ ర్యాలీ జరిగింది. రాష్ట్ర ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని నబిన్ అన్నారు. ర్యాలీకి యువకులు, మహిళలు భారీగా రావడం తనకు ఆనందం కలిగించిందని తెలిపారు.
Farmer consumes pesticide at Prajavani in Adilabad Collectorate (Video)
A farmer named Devanna attempted suicide by consuming pesticide during the Prajavani programme at the Adilabad district Collectorate. Hailing from Mandagada village in Boraj mandal, he was seeking resolution of a land dispute. Police and locals who noticed him promptly shifted him to RIMS hospital.
ప్రజావాణిలో పురుగుల మందు తాగిన రైతు (Video)
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో దేవన్న అనే రైతు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించారు. బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన ఆయన తన భూ వివాదం తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది చూసిన పోలీసులు, స్థానికులు ఆయనను హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Khammam engineer Bharath marries British woman Elizabeth
Khammam engineer Bharath and Elizabeth from Britain tied the knot in a Hindu traditional ceremony on Bonakallu Road in Khammam. Bharath, who went to England for higher studies, finished his MS in 2021 and joined the government pension department there. He met Elizabeth at the same office, and with both families' consent, their friendship turned into marriage.
ఖమ్మంలో ఒక్కటైన భరత్, బ్రిటన్ యువతి ఎలిజబెత్
ఖమ్మం ఇంజినీర్ భరత్, బ్రిటన్కు చెందిన ఎలిజబెత్ పెళ్లి చేసుకున్నారు. బోనకల్లు రోడ్డులో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. పై చదువులకు ఇంగ్లాండ్ వెళ్లిన భరత్ 2021లో ఎంఎస్ ముగించి, అక్కడి ప్రభుత్వ పెన్షన్ శాఖలో కొలువు పొందారు. అక్కడే పనిచేసే ఎలిజబెత్తో పరిచయం ప్రేమకు దారితీయగా, రెండు కుటుంబాలూ సమ్మతించాయి.