22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

క్రీడలు

సూర్యకుమార్‌కు జాతీయ జట్టులో చోటు ఇప్పట్లో లేనట్లే

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సూర్యకుమార్‌కు జాతీయ జట్టులో చోటు ఇప్పట్లో లేనట్లే

సూర్యకుమార్ ప్రస్తుతం తమ ఎంపిక ప్రణాళికల్లో లేడని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుస అర్ధశతకాలతో అతడు తిరిగి ఫామ్ అందుకున్నా, జట్టులో ఏ స్థానమూ ఖాళీ లేదని తెలిపాయి. యశస్వి జైస్వాల్‌కే పరిమిత ఓవర్ల జట్టులో అవకాశం ఇవ్వలేకపోతున్నామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →