21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

అంతర్జాతీయం

ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య తప్పదన్న నెతన్యాహు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య తప్పదన్న నెతన్యాహు

ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య అవసరమని ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాని నెతన్యాహు సీనియర్ మంత్రులు, భద్రతా అధికారులతో అన్నట్లు సమాచారం. ఇటీవలి ఉన్నత స్థాయి భేటీలో ఈ మాటలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. అమెరికా అండతో 4 నుంచి 7 రోజులు ఇరాన్‌పై వైమానిక దాడులు చేయాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త దాడులపై నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరపడటం లేదని చెబుతున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →