21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

రాజకీయాలు

ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీ

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మూడు రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. బ్యాలెట్ బాక్స్ లాక్కెళ్లి, అధికారుల విధులను అడ్డుకున్నారన్న కేసులో నల్లపాడు పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన బెయిల్ అర్జీపై వాదనలు ముగియగా, తీర్పును కోర్టు 25వ తేదీకి వాయిదా వేసింది.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →