21, నవంబర్ 2026, శనివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
మున్సిపల్ రెండో దశ బరిలో 3,141 మంది అభ్యర్థులుపిఠాపురంలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఉపాసనశ్రీవారి ఆర్జిత సేవలకు 32.25 లక్షల దరఖాస్తులుఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 3 రోజుల పోలీసు కస్టడీజడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపుశ్రీసత్యసాయి జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్‌కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరటపులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు అరెస్ట్

రాజకీయాలు

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరట

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు సుప్రీంకోర్టు ఊరట

కర్ణాటక ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అక్కడ బైక్ ట్యాక్సీలు యథావిధిగా నడవనున్నాయి. ఈ సేవలకు అనుమతి ఇచ్చిన హైకోర్టు తీర్పుపై రాష్ట్ర సర్కారు సవాల్ చేసింది. నిషేధం విధించడం కన్నా నియంత్రణే ఉత్తమమని సుప్రీం అభిప్రాయపడింది. GPS వసతి ఉన్నందున యువతులు భద్రంగా ప్రయాణించేందుకు ఇవి ఉపయోగపడొచ్చని తెలిపింది.

✓ Verified

Published by Newsdash desk after review on 20 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →