జడ్పీ పరోక్ష ఎన్నికల్లో కూటమి హవా.. 27 చోట్ల గెలుపు

రాష్ట్రంలో జరిగిన జడ్పీ పరోక్ష ఎన్నికల్లో 28 జడ్పీలకు గాను 27 ఎన్డీయే కూటమి ఖాతాలో పడ్డాయి. టీడీపీ 22 ఛైర్‌పర్సన్, 20 వైస్‌ఛైర్‌పర్సన్ పదవులు దక్కించుకుంది. జనసేనకు 4 ఛైర్‌పర్సన్, 5 వైస్‌ఛైర్‌పర్సన్ పదవులు దక్కాయి. బీజేపీకి 1 ఛైర్‌పర్సన్, 2 వైస్‌ఛైర్‌పర్సన్ పదవులు లభించాయి. వైసీపీ అల్లూరి జిల్లాలో మాత్రమే గెలిచింది.
✓ Verified