టూత్‌పేస్ట్ కొనేముందు ఫ్లోరైడ్ ఉందో లేదో గమనించండి

టూత్‌పేస్ట్ ఎంచుకునేటప్పుడు అందులో ఫ్లోరైడ్ ఉందో లేదో తప్పక పరిశీలించాలి. ఫ్లోరైడ్ ఒక ఖనిజం. దంతాలు పుచ్చిపోకుండా రక్షిస్తూ, ఎనామెల్ బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. సహజమైనవిగా ప్రచారం పొందుతున్న కొన్ని పేస్ట్‌లలో ఇది లేకపోవడం గమనార్హం. దంతాలను ఎలా కాపాడుతుందో ట్యూబ్‌పై స్పష్టంగా పేర్కొనడం లేదు. 'సహజ' అంటే సహజ వనరుల నుంచి వచ్చే పదార్థాలని అర్థం.
✓ Verified