చలికాలంలో వాహనం ఏసీ ఆపేయడం సరికాదు: నిపుణులు

చలికాలంలో వాహనంలోని ఏసీని పూర్తిగా వాడకుండా ఉండటం గానీ, హీట్ మోడ్‌ను ఎప్పుడూ ఆన్‌లోనే పెట్టడం గానీ మంచిది కాదని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే వాహనంతో పాటు అందులో ప్రయాణించేవారికీ ఇబ్బందేనని వారు సూచిస్తున్నారు. చల్లగా ఉందని కొందరు ఏసీని ఆపేస్తుండగా, మరికొందరు ఉపశమనం కోసం హీట్ మోడ్‌పై ఆధారపడుతున్నారు.
✓ Verified