మున్సిపల్ పోరులో కూటమి స్ట్రైక్‌రేట్ 94 శాతం: సీఎం చంద్రబాబు

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి 94 శాతం స్ట్రైక్‌రేట్ నమోదు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈవీఎం, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఏదైనా గెలుపు కూటమిదేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే కూటమి బలం పెరిగిందని, వైసీపీ ఓట్ల శాతం 6.25 మేర పడిపోయిందని చెప్పారు. అభ్యర్థులను ఎంచుకునేటప్పుడు చదువుకు పెద్దపీట వేశామని వివరించారు.
✓ Verified