22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

సాధారణం

అపార్ట్‌మెంట్ నిర్వహణ ఛార్జీలు వార్షిక ఖర్చుల ఆధారంగానే

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
అపార్ట్‌మెంట్ నిర్వహణ ఛార్జీలు వార్షిక ఖర్చుల ఆధారంగానే

అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ సొసైటీల్లో వసూలు చేసే మెయింటనెన్స్ ఛార్జీలను నెలవారీ అవసరాల ప్రకారం కాకుండా ఏడాది మొత్తం ఖర్చులను బట్టి లెక్కిస్తారు. ప్రతి నెలా ఈ రుసుము కట్టే చాలామంది నివాసితులకు దీనిపై స్పష్టత లేదు. అందుకే మొత్తం ఎక్కువగా ఉందని, ఇంత ఎందుకని వారు తరచూ ప్రశ్నిస్తుంటారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →