ఢిల్లీలో బహిరంగంగా చెత్త కాలిస్తే రూ.10 వేల ఫైన్

ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెడితే ఇకపై రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సిందే. 2026 ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఎంసీడీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. రోడ్డుపై చెత్త పడేస్తే రూ.1,000, తడి-పొడి చెత్తను విడదీయకుంటే రూ.500 వసూలు చేస్తారు. హోటళ్లపై రూ.75 వేలు, రెస్టారెంట్లపై రూ.30 వేల దాకా ఫైన్ పడనుంది.
✓ Verified