22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

క్రీడలు

టీ విరామానికి భారత్ 344/2.. క్రీజులో రాహుల్, గిల్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
టీ విరామానికి భారత్ 344/2.. క్రీజులో రాహుల్, గిల్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీ విరామం నాటికి భారత్ 93 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 344 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ (124), గిల్ (36) క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా ఇంకా 24 పరుగుల వెనుకంజలో ఉంది. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 165 పరుగులు జోడించిన పడిక్కల్ 80 పరుగులు చేసి శతకం చేజార్చుకున్నాడు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →