22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

వ్యాపారం

ప్రజలు కొనుగోళ్లు ఆపడంతోనే బంగారం ధరలు దిగొచ్చాయి: మోదీ

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
ప్రజలు కొనుగోళ్లు ఆపడంతోనే బంగారం ధరలు దిగొచ్చాయి: మోదీ

దేశ ప్రజలు బంగారం కొనడం మానేయడం వల్లే దాని ధరలు తగ్గాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లఖ్‌నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవసరం లేకపోతే ఏడాది పాటు పసిడి కొనొద్దని మే నెలలో తాను కోరానని గుర్తుచేశారు. ఆ సూచన పాటించినవారు డబ్బు మిగిలిందని తనతో సంతోషంగా చెబుతున్నారని ప్రధాని తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →