Bullet train trial run in May next year, says Vaishnaw

Union Minister Ashwini Vaishnaw said the bullet train trial run will take place in May next year. Speaking informally to the media in Delhi, he said coaches will be available in April. Work on the Ahmedabad-Mumbai corridor is progressing fast across all sections, and the train will run at 250 km per hour.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →వచ్చే ఏడాది మేలో బుల్లెట్ రైలు ట్రయల్ రన్: వైష్ణవ్
బుల్లెట్ రైలు ట్రయల్ రన్‌ను వచ్చే ఏడాది మే నెలలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్‌లో కోచ్‌లు సిద్ధమవుతాయన్నారు. అహ్మదాబాద్-ముంబయి కారిడార్‌లోని అన్ని సెక్షన్లలో నిర్మాణం చురుగ్గా సాగుతోందని, రైలు 250 కి.మీ వేగంతో పరుగులు తీస్తుందని తెలిపారు. సరకు రవాణా రంగంలో పలు సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు.
Sensex crashes 1484 points as markets end deep in red
Indian stock markets closed with heavy losses on Monday. In Mumbai, the Sensex fell 1484 points to settle at 82,436, while the Nifty dropped 451 points to trade at 25,349. Profit-booking by investors, a slide in heavyweight stocks and a slight dip in the rupee against the US dollar dragged the markets down.
సెన్సెక్స్ 1484 పాయింట్లు పతనం, భారీ నష్టాల్లో మార్కెట్లు
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పడిపోయాయి. ముంబయిలో సెన్సెక్స్ 1484 పాయింట్లు కోల్పోయి 82,436 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 451 పాయింట్లు దిగజారి 25,349 వద్ద ట్రేడయింది. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం, భారీ వెయిటేజీ షేర్లు పడిపోవడం, డాలర్‌తో రూపాయి కొద్దిగా బలహీనపడటం ఈ పతనానికి కారణాలుగా నిలిచాయి.
Nitin Nabin hits back at Rahul over vote theft charge
BJP national president Nitin Nabin, speaking during the Maha Padayatra in Karimnagar, accused the INDIA bloc of creating a needless row over SIR. Countering Rahul Gandhi's vote theft allegations, he asked whether names of 3 crore dead people should stay on the rolls and whether 6 crore migrants should hold votes in two places.
ఓట్ చోరీ ఆరోపణలపై నితిన్ నబీన్ ఎదురుదాడి
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఇండియా కూటమి అనవసర రాద్ధాంతం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ మహాపాదయాత్రలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలను తిప్పికొట్టారు. మృతి చెందిన 3 కోట్ల మంది పేర్లు జాబితాలో కొనసాగాలా, వలస వెళ్లిన 6 కోట్ల మందికి రెండుచోట్ల ఓట్లు ఉండాలా అని ప్రశ్నించారు. విదేశాల్లో రాహుల్ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
PV's vote was not deleted until SIR began: Bandi Sanjay
Union Minister Bandi Sanjay said P.V. Narasimha Rao's vote was not removed until SIR started, asking whether votes of the dead should be deleted under it. Speaking during the Maha Padayatra in Karimnagar, he said BJP rule must come to Telangana and told Congress and BRS leaders who claim BJP is absent to look at Karimnagar.