Top 5 long battery backup phones list goes viral

A list of five smartphones said to offer the longest battery backup in India is circulating widely on social media. It features the OnePlus Nord CE6, Nord CE6 Lite, Realme P4x 5G, OnePlus N6x and Realme Narzo 100 Lite 5G. However, details of the battery tests behind this ranking have not been disclosed.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →West Bengal cabinet clears proposal to change state's name
The West Bengal cabinet has approved a proposal to rename the state. The government has decided to move a resolution on the matter in the Assembly on December 9. Once the Assembly passes it, the West Bengal government will forward the resolution to the Centre for further action.
పశ్చిమ బెంగాల్ పేరు మార్పుకు రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా
రాష్ట్రం పేరు మార్చాలన్న ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని డిసెంబర్ 9న శాసనసభలో ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. సభ ఆమోదించిన తర్వాత ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించనుంది. పేరు మార్పు ప్రక్రియలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
Rs 4,299 crore tenders for Bikkavolu-Duvvada 3rd, 4th lines
South Coast Railway has invited tenders for third and fourth railway lines between Bikkavolu and Duvvada, a project worth over Rs 4,299 crore. The 151 km tracks will run via Samalkot. EPC tenders were also called for bypasses at Tuni and Anakapalli stations. The railway aims to complete the work in 45 months.
బిక్కవోలు-దువ్వాడ 3, 4 లైన్లకు రూ.4,299 కోట్ల టెండర్లు
బిక్కవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం కోసం దక్షిణకోస్తా రైల్వే టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.4,299 కోట్లకు పైనే. సామర్లకోట మీదుగా 151 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు వేయనున్నారు. తుని, అనకాపల్లి స్టేషన్లకు బైపాస్‌ల కోసం ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలిచారు. పనులను 45 నెలల్లో ముగించాలని రైల్వే లక్ష్యం నిర్దేశించుకుంది.
Centre warns against using WhatsApp Web on office computers
The Centre has warned people not to use WhatsApp Web on office or public computers. The Union Home Ministry's cyber crime prevention wing said accounts left logged in could be taken over by cybercriminals, who may misuse the user's identity for fraud, phishing and other scams. Users were advised to manually log out after every session.
ఆఫీసు కంప్యూటర్లలో వాట్సప్ వెబ్ వద్దు: కేంద్రం
కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లోని కంప్యూటర్లలో వాట్సప్ వెబ్ వాడకూడదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. లాగిన్ అలాగే ఉంచితే సైబర్ నేరగాళ్లు ఖాతాను చేజిక్కించుకుని, యూజర్ గుర్తింపుతో ఫిషింగ్, ఇతర స్కామ్‌లు చేసే ప్రమాదం ఉందని కేంద్ర హోం శాఖ సైబర్ నేరాల నిరోధక విభాగం పేర్కొంది. ప్రతి సెషన్ ముగిశాక మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయాలని సూచించింది.