40 ఏళ్ల ఒంటరి జీవితం.. ‘అమ్మ చనిపోయింది’ అంటూ పత్రిక ప్రకటన

కుమార్తెలు, బంధువుల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తూ ఒంటరిగా బతికిన ఓ తల్లి కన్నుమూశారు. ఆమె కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియకపోవడంతో, కనీసం ఆఖరి చూపుకైనా వస్తారన్న ఆశతో స్థానికులు ‘అమ్మ చనిపోయింది’ అంటూ వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
✓ Verified