20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

రేవంత్ ఆపేసిన పథకాల జాబితా చాలా పెద్దది: హరీశ్‌రావు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
రేవంత్ ఆపేసిన పథకాల జాబితా చాలా పెద్దది: హరీశ్‌రావు

కేసీఆర్ తెచ్చిన పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి నిలిపివేశారని, వాటి జాబితా చాంతాడంత ఉందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో సీఎం చేసిన ప్రసంగంలో ప్రజా సమస్యలు లేవని, కరవుతో అల్లాడుతున్న రైతులకు భరోసా దక్కలేదని అన్నారు. శ్రీకాంత్‌చారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ టికెట్ ఇస్తే ఓడించింది ఉత్తమ్ కాదా అని ప్రశ్నించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →