బాలిలో 50 అడుగుల వినాయక విగ్రహానికి గిన్నిస్ గుర్తింపు

ఇండోనేసియాలోని బాలిలో నెలకొల్పిన వినాయకుడి భారీ విగ్రహం గిన్నిస్ రికార్డు దక్కించుకుంది. 15.315 మీటర్లు (దాదాపు 50.2 అడుగులు) ఎత్తైన ఈ ప్రతిమను సింథటిక్ రట్టాన్ (పాలీఇథిలీన్ ప్లాస్టిక్)తో రూపొందించారు. ఇంతకంటే ఎత్తైన విగ్రహాలు ఉన్నా, పీఠంపై నిలిపిన ఎత్తైన ప్లాస్టిక్ విగ్రహంగా ఇది ఘనత సాధించింది. పీఠంతో కలిపితే ఎత్తు 72 అడుగులు దాటుతుంది.
✓ Verified