23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కృష్ణా బోర్డు భేటీలో నీటి వాటాపై ఏపీ, తెలంగాణ ఢీవారణాసి' సెట్స్ వీడియో లీక్ అంటూ ప్రచారం (Video)ఏపీని మారిటైం, పారిశ్రామిక గేట్‌వేగా మారుస్తాం: లోకేశ్‌డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్ర

రాజకీయాలు

కోటి ఓట్లు, 90 సీట్లే కాంగ్రెస్ లక్ష్యం: మహేశ్‌కుమార్‌గౌడ్

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కోటి ఓట్లు, 90 సీట్లే కాంగ్రెస్ లక్ష్యం: మహేశ్‌కుమార్‌గౌడ్

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు సాధించడమే ధ్యేయంగా పోటీ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఐసీసీ సూచనతో ఈ నెల 26న లిబర్టీ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం దాకా సంవిధాన్‌ రక్షక్‌ ర్యాలీ చేపడతామన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →

BJP national president Nitin Nabin joins rally in Karimnagar

BJP national president Nitin Nabin, on a visit to Karimnagar in Telangana, took part in a rally held with the slogan 'Let us protect democracy, let us end anarchy'. He said the people of Telangana stand with the BJP and expressed happiness at the large turnout of youth and women in Karimnagar.

తెలంగాణ ·

కరీంనగర్‌ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ తెలంగాణలోని కరీంనగర్‌లో పర్యటిస్తూ ర్యాలీకి హాజరయ్యారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచకాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో ఈ ర్యాలీ జరిగింది. రాష్ట్ర ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని నబిన్‌ అన్నారు. ర్యాలీకి యువకులు, మహిళలు భారీగా రావడం తనకు ఆనందం కలిగించిందని తెలిపారు.

తెలంగాణ ·

Farmer consumes pesticide at Prajavani in Adilabad Collectorate (Video)

A farmer named Devanna attempted suicide by consuming pesticide during the Prajavani programme at the Adilabad district Collectorate. Hailing from Mandagada village in Boraj mandal, he was seeking resolution of a land dispute. Police and locals who noticed him promptly shifted him to RIMS hospital.

తెలంగాణ ·

ప్రజావాణిలో పురుగుల మందు తాగిన రైతు (Video)

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో దేవన్న అనే రైతు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించారు. బోరజ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన ఆయన తన భూ వివాదం తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది చూసిన పోలీసులు, స్థానికులు ఆయనను హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

తెలంగాణ ·

Khammam engineer Bharath marries British woman Elizabeth

Khammam engineer Bharath and Elizabeth from Britain tied the knot in a Hindu traditional ceremony on Bonakallu Road in Khammam. Bharath, who went to England for higher studies, finished his MS in 2021 and joined the government pension department there. He met Elizabeth at the same office, and with both families' consent, their friendship turned into marriage.

తెలంగాణ ·

ఖమ్మంలో ఒక్కటైన భరత్, బ్రిటన్ యువతి ఎలిజబెత్

ఖమ్మం ఇంజినీర్ భరత్, బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్ పెళ్లి చేసుకున్నారు. బోనకల్లు రోడ్డులో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. పై చదువులకు ఇంగ్లాండ్ వెళ్లిన భరత్ 2021లో ఎంఎస్ ముగించి, అక్కడి ప్రభుత్వ పెన్షన్ శాఖలో కొలువు పొందారు. అక్కడే పనిచేసే ఎలిజబెత్‌తో పరిచయం ప్రేమకు దారితీయగా, రెండు కుటుంబాలూ సమ్మతించాయి.

తెలంగాణ ·