న్యూజిలాండ్‌పై కేఎల్ రాహుల్ శతకం, భారత్ 255/1

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (100*) సెంచరీ సాధించాడు. 207 బంతులు ఎదుర్కొని మూడంకెల మార్కు అందుకున్నాడు. టెస్టు కెరీర్లో రాహుల్‌కు ఇది 13వ సెంచరీ. దేవదత్ పడిక్కల్ (57*)తో జతకట్టి రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించాడు. 71 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 255 పరుగులు చేసింది.
✓ Verified