22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

రాజకీయాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే దాదాపు పూర్తి: పొంగులేటి

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే దాదాపు పూర్తి: పొంగులేటి

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల సర్వే చివరి దశకు చేరిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. సమగ్ర వివరాలను త్వరలోనే అసెంబ్లీ ముందు ఉంచుతామన్నారు. సర్వే మొదలైన వెంటనే హరీశ్‌రావు మామ తన భూమిపై కోర్టు ద్వారా స్టే పొందారని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం విషయంలోనూ కేసీఆర్ జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →