టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతి

తమిళనాడులోని కొలత్తూరు నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) మరణించారు. అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరులో సీఎం ఎంకే స్టాలిన్ను ఓడించి బాబు గెలుపొందారు. ఆయన హఠాన్మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
✓ Verified