EPFO కనీస నిల్వ 10 శాతానికి తగ్గింపు

పాక్షిక ఉపసంహరణ నిబంధనల్లో EPFO మార్పులు చేసింది. ఖాతాలో ఉంచాల్సిన కనీస నిల్వను 25 శాతం నుంచి 10 శాతానికి కుదించింది. ఫలితంగా ఉద్యోగ విరమణకు ముందే 90 శాతం దాకా నిధులు తీసుకోవచ్చు. కనీస నిల్వ విత్‌డ్రాకు ఉన్న 12 నెలల గడువును 2 నెలలకు తగ్గించాలని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ భేటీలో నిర్ణయించారు.
✓ Verified