22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

రాజకీయాలు

ఒక్క కొత్త పెన్షన్‌ చూపిస్తే రాజీనామా: కౌశిక్‌రెడ్డి (Video)

తెలంగాణరచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook

హుజూరాబాద్‌లో కొత్తగా ఒక్క పెన్షన్‌ మంజూరైనట్లు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. రుజువు చూపకపోతే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ హయాంలో 5,250 పెన్షన్లను రద్దు చేసి, 4,221 కొత్తవి మంజూరు చేశారని ఆరోపించారు. ఫలితంగా 1,029 పెన్షన్లు తగ్గిపోయాయని అన్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: తెలంగాణ

మరిన్ని →