సోనియా బయోపిక్కు బ్రేక్.. కాంగ్రెస్ లీగల్ నోటీసులు

కాంగ్రెస్ పార్టీ పంపిన లీగల్ నోటీసులతో సోనియా గాంధీ జీవితంపై తీయాలనుకున్న సినిమా ఆగిపోయింది. 20 ఏళ్ల క్రితం ‘సోనియా’ పేరుతో రూపొందించాలనుకున్న ఈ చిత్రానికి జగన్మోహన్ ముంద్రా దర్శకుడిగా ముందుకొచ్చారు. ప్రధాన పాత్రకు ‘ఇటాలియన్ దివా’ మోనికా బెలూచిని ఎంచుకున్నారు. చిత్రీకరణకు 60 రోజుల ముందు పార్టీ అభ్యంతరం చెబుతూ నిర్మాతలకు నోటీసులు ఇచ్చింది.
✓ Verified