22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

భక్తి

అయ్యప్ప భక్తులకు ఊరట: విమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
అయ్యప్ప భక్తులకు ఊరట: విమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతి

అయ్యప్ప భక్తులు ఇరుముడిని విమాన క్యాబిన్‌లో వెంట తీసుకెళ్లవచ్చని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వరుసగా మూడో సంవత్సరం ఈ వెసులుబాటు కొనసాగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. భక్తుల సంప్రదాయం, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, యాత్రలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించామని ఆయన వెల్లడించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →