రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం పిలుపు.. 23న సందీప్‌తో భేటీ

కాంగ్రెస్ అధిష్ఠానం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేసింది. తెలంగాణకు కొత్తగా వచ్చిన ఏఐసీసీ ఇన్‌ఛార్జి సందీప్‌ను ఈనెల 23న కలవాలని సూచించింది. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని, క్రమశిక్షణ చర్యలపై ఏఐసీసీయే నిర్ణయిస్తుందని చెప్పారు.
✓ Verified