22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

రాజకీయాలు

లద్దాఖ్‌పై కేంద్రం తీరును తప్పుపట్టిన సోనమ్‌ వాంగ్‌చుక్‌

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
లద్దాఖ్‌పై కేంద్రం తీరును తప్పుపట్టిన సోనమ్‌ వాంగ్‌చుక్‌

స్థానికుల మాటను వినకుండానే లద్దాఖ్‌పై కేంద్రం తన నిర్ణయాలను బలవంతంగా అమలు చేస్తోందని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోపించారు. ఎన్నికలు జరపకపోవడంతో ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతున్నారని ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని జాతీయ భద్రత దృష్టితో పరిశీలించాలని, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →