23, నవంబర్ 2026, సోమవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
డిప్యూటీ మేయర్ దక్కలేదు: విష్ణుకుమార్ రాజు అసంతృప్తిఏపీలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారంగుమ్మ పంచాయతీ 4వ వార్డు సభ్యుడిగా కురిడి బోయిన గంగులు ఏకగ్రీవ ఎన్నికభరిణికంలో పోలీసులు పల్లె నిద్రపెదకలువలాపల్లిలో పోలీసులు పల్లెనిద్రగుమ్మ పంచాయతీలో 8వ వార్డు ఏకగ్రీవ ఎన్నికకొండూరులో వైసీపీ నేత ఇంట్లో 1,341 మద్యం బాటిళ్లు స్వాధీనంనేడు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక

స్థానిక సమస్యలు

కడెం: అధికారుల నామమాత్రపు చర్యలు... ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు (Video)

కడెంరచన Venkatesh raparthi, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గతంలో రహదారి మొత్తం గుంతల మయంగా ఉండడంతో అధికారులు నామమాత్రంగా కంకర పోసి చేతులు దులుపుకున్నారు. దీంతో కడెం ప్రాజెక్ట్ వద్దకు నిత్యం వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి అద్వానంగా ఉండడంతో వాహనాలను తీసుకువెళ్ల లేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు రహదారికి బీటీ రోడ్డు వేసి వాగు చేయాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

✓ Verified

Published by Newsdash desk after review on 23 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: కడెం

మరిన్ని →

కడెం ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల ద్వారా సాగు నీటి నిలిపివేత (Video)

నిర్మల్ జిల్లా,కడెం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలవుతున్న సాగునీటిని నీటి పారుదల శాఖ అధికారులు నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.748 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతం నుండి 46 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో సరిపడేంత నీరు లేకపోవడంతో త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అందుకోసమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగునీటిని నిలిపివేసినట్లు వారు పేర్కొన్నారు.

కడెం ·

కడెం:ధాన్యం మళ్లింపు కేసులో రైస్ మిల్ యజమాని అరెస్ట్ (Video)

నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ రైస్ మిల్లులో 3,925.331 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్రమంగా మళ్లించిన కేసులో మిల్ యజమాని గుండ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మళ్లించిన ధాన్యం విలువ రూ.14.36 కోట్లు ఉంటుందని కడెం ఎస్సై సాయి కిరణ్ తెలిపారు.

పెద్దూర్ ·
కడెం: అధికారుల నామమాత్రపు చర్యలు... ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు (Video) | Newsdash