22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీలో బియ్యం ధరలు ఖరారు.. ఎంటీయూ రకం కిలో రూ.47ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ స్థాయి గౌరవం ఇవ్వాలి: లోకేశ్ఐ-అలర్ట్‌తో టీజీఎస్‌ఆర్టీసీకి రూ.36 కోట్ల డీజిల్ ఆదాపంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్వేచ్ఛ: పవన్‌ కల్యాణ్‌విశాఖలో ఏషియన్-ఇండియా మారిటైమ్ సదస్సు, 12 దేశాల ప్రతినిధులుక్వాంటమ్ వ్యాలీగా అమరావతి: నీలిట్ వర్సిటీ క్యాంపస్ షురూ

నేరాలు

కడెం:ధాన్యం మళ్లింపు కేసులో రైస్ మిల్ యజమాని అరెస్ట్ (Video)

పెద్దూర్రచన Venkatesh raparthi, Newsdash reporter

షేర్:WhatsAppXFacebook

నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ రైస్ మిల్లులో 3,925.331 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్రమంగా మళ్లించిన కేసులో మిల్ యజమాని గుండ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మళ్లించిన ధాన్యం విలువ రూ.14.36 కోట్లు ఉంటుందని కడెం ఎస్సై సాయి కిరణ్ తెలిపారు.

✓ Verified

Published by Newsdash desk after review on 22 November 2026. Spotted an error? Report it.