ఏపీలో బియ్యం ధరలు ఖరారు.. ఎంటీయూ రకం కిలో రూ.47

రాష్ట్రంలో వివిధ రకాల బియ్యానికి ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఎంటీయూ సాధారణ రకాలు కిలో రూ.47, బీపీటీ సోనా, సాంబా, కేఎన్ఎం రూ.66, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ రూ.76, జైశ్రీరామ్ రూ.82గా ఉంటాయి. ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించింది. రైతుబజార్లు, మొబైల్ వాహనాల్లో ధరణి బ్రాండ్ బియ్యం లభిస్తుంది. డిసెంబర్ 1 నుంచి సబ్సిడీ సరకుల పంపిణీ మొదలవుతుంది.
మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్
మరిన్ని →Abhishek Sharma smashes 31-ball fifty against Pakistan-A
Abhishek Sharma reached his half-century off just 31 balls in the India-A vs Pakistan-A match. He got there with a six off Nawaz at 13.3 overs. He also struck another six and a four in the same over, which yielded 16 runs in total. India-A were 81/2 after 13.3 overs.
పాక్-ఎపై అభిషేక్ శర్మ 31 బంతుల్లోనే అర్ధశతకం
భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. నవాజ్ బౌలింగ్‌లో 13.3వ ఓవర్లో సిక్సర్ కొట్టి ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే ఓవర్లో మరో సిక్సర్, ఒక ఫోర్ కూడా బాదడంతో మొత్తం 16 పరుగులు లభించాయి. 13.3 ఓవర్లు ముగిసేసరికి భారత్-ఎ 2 వికెట్లకు 81 పరుగులు చేసింది.
Centre allows Agniveers to marry, but with conditions
The Centre has permitted Agniveers who continue for two more years after their four-year service to get married. They must first complete four weeks of special training after joining the second phase. Marriage is not allowed during the first four years, and candidates must be unmarried when applying for the two-year extension.
అగ్నివీరుల పెళ్లికి కేంద్రం అనుమతి.. షరతులు ఇవే
నాలుగేళ్ల సర్వీసు ముగిశాక మరో రెండేళ్లు కొనసాగే అగ్నివీరులు వివాహం చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో విడతలో చేరాక నాలుగు వారాల ప్రత్యేక శిక్షణ పూర్తిచేయడం తప్పనిసరి. తొలి నాలుగేళ్లలో వివాహానికి వీలు లేదు. అదనపు రెండేళ్ల సర్వీసుకు దరఖాస్తు చేసేనాటికీ అవివాహితులుగానే ఉండాలని నిబంధన పెట్టింది.
Kangana Ranaut slams Rahul Gandhi during Taj Mahal visit
BJP MP Kangana Ranaut criticised Rahul Gandhi's remarks on the Indian economy while visiting the Taj Mahal, saying his conduct reflected impatience. Responding to his claim that the RSS and BJP are casteist and patriarchal, she asked why the BJP would fight for the women's reservation bill if so, calling the Congress, which blocks it, anti-women.
తాజ్‌మహల్ వద్ద రాహుల్‌పై కంగనా రనౌత్ విమర్శలు
భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ కంగనా రనౌత్ తప్పుపట్టారు. తాజ్‌మహల్ సందర్శన సమయంలో మాట్లాడిన ఆమె, రాహుల్ తీరు అసహనంతో కూడుకున్నట్లు కనిపిస్తోందన్నారు. భాజపా పురుషాధిపత్య పార్టీ అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు పోరాడుతుందని ప్రశ్నించారు. ఆ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌దే మహిళా వ్యతిరేక వైఖరి అని ఆరోపించారు.