22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
ఏపీలో బియ్యం ధరలు ఖరారు.. ఎంటీయూ రకం కిలో రూ.47ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ స్థాయి గౌరవం ఇవ్వాలి: లోకేశ్ఐ-అలర్ట్‌తో టీజీఎస్‌ఆర్టీసీకి రూ.36 కోట్ల డీజిల్ ఆదాపంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్వేచ్ఛ: పవన్‌ కల్యాణ్‌విశాఖలో ఏషియన్-ఇండియా మారిటైమ్ సదస్సు, 12 దేశాల ప్రతినిధులుక్వాంటమ్ వ్యాలీగా అమరావతి: నీలిట్ వర్సిటీ క్యాంపస్ షురూ

రాజకీయాలు

Kangana Ranaut slams Rahul Gandhi during Taj Mahal visit

ఆంధ్రప్రదేశ్రచన News Desk

షేర్:WhatsAppXFacebook
Kangana Ranaut slams Rahul Gandhi during Taj Mahal visit

BJP MP Kangana Ranaut criticised Rahul Gandhi's remarks on the Indian economy while visiting the Taj Mahal, saying his conduct reflected impatience. Responding to his claim that the RSS and BJP are casteist and patriarchal, she asked why the BJP would fight for the women's reservation bill if so, calling the Congress, which blocks it, anti-women.

✓ Verified

Published by Newsdash desk after review on 22 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →

Abhishek Sharma smashes 31-ball fifty against Pakistan-A

Abhishek Sharma reached his half-century off just 31 balls in the India-A vs Pakistan-A match. He got there with a six off Nawaz at 13.3 overs. He also struck another six and a four in the same over, which yielded 16 runs in total. India-A were 81/2 after 13.3 overs.

ఆంధ్రప్రదేశ్ ·

పాక్‌-ఎపై అభిషేక్‌ శర్మ 31 బంతుల్లోనే అర్ధశతకం

భారత్‌-ఎ, పాకిస్థాన్‌-ఎ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ కేవలం 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. నవాజ్‌ బౌలింగ్‌లో 13.3వ ఓవర్‌లో సిక్సర్‌ కొట్టి ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే ఓవర్‌లో మరో సిక్సర్‌, ఒక ఫోర్‌ కూడా బాదడంతో మొత్తం 16 పరుగులు లభించాయి. 13.3 ఓవర్లు ముగిసేసరికి భారత్‌-ఎ 2 వికెట్లకు 81 పరుగులు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ·

Centre allows Agniveers to marry, but with conditions

The Centre has permitted Agniveers who continue for two more years after their four-year service to get married. They must first complete four weeks of special training after joining the second phase. Marriage is not allowed during the first four years, and candidates must be unmarried when applying for the two-year extension.

ఆంధ్రప్రదేశ్ ·

అగ్నివీరుల పెళ్లికి కేంద్రం అనుమతి.. షరతులు ఇవే

నాలుగేళ్ల సర్వీసు ముగిశాక మరో రెండేళ్లు కొనసాగే అగ్నివీరులు వివాహం చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో విడతలో చేరాక నాలుగు వారాల ప్రత్యేక శిక్షణ పూర్తిచేయడం తప్పనిసరి. తొలి నాలుగేళ్లలో వివాహానికి వీలు లేదు. అదనపు రెండేళ్ల సర్వీసుకు దరఖాస్తు చేసేనాటికీ అవివాహితులుగానే ఉండాలని నిబంధన పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ ·

తాజ్‌మహల్ వద్ద రాహుల్‌పై కంగనా రనౌత్ విమర్శలు

భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ కంగనా రనౌత్ తప్పుపట్టారు. తాజ్‌మహల్‌ సందర్శన సమయంలో మాట్లాడిన ఆమె, రాహుల్ తీరు అసహనంతో కూడుకున్నట్లు కనిపిస్తోందన్నారు. భాజపా పురుషాధిపత్య పార్టీ అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు పోరాడుతుందని ప్రశ్నించారు. ఆ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌దే మహిళా వ్యతిరేక వైఖరి అని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ·

AP fixes rice prices, MTU common variety at Rs.47 per kg

The Andhra Pradesh government has fixed rice prices: MTU common varieties at Rs.47 a kg, BPT Sona, Samba and KNM at Rs.66, HMT and RNR at Rs.76, and Jaishriram at Rs.82. Sellers charging more will face action. Dharani brand rice will be sold via Rythu Bazars and mobile vehicles. Subsidised essentials distribution begins December 1.

ఆంధ్రప్రదేశ్ ·
Kangana Ranaut slams Rahul Gandhi during Taj Mahal visit | Newsdash