22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

క్రీడలు

గిల్‌క్రిస్ట్ రికార్డును అధిగమించిన రిషబ్ పంత్

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
గిల్‌క్రిస్ట్ రికార్డును అధిగమించిన రిషబ్ పంత్

విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గా టీమ్ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 55 పరుగులతో అర్ధ శతకం బాదిన అతడు ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (38 టెస్టులు, 58 ఇన్నింగ్స్‌ల్లో 2,512 రన్స్)ను దాటేశాడు. 36 మ్యాచ్‌ల్లో 63 ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్ ఖాతాలో ఇప్పుడు 2,544 రన్స్ ఉన్నాయి.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →