22, నవంబర్ 2026, ఆదివారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
కుంకలమర్రు వద్ద కారు బోల్తా: చిన్నారి సహా ముగ్గురు దుర్మరణంసీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతల అలకపై చంద్రబాబు అసంతృప్తిప్రమాణానికి ముందే వైసీపీ కార్పొరేటర్ హరిణి రెడ్డి రాజీనామారాజుపాలెం సర్పంచ్‌గా బొమ్మన సుబ్బరాయుడు ఏకగ్రీవంపెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు విమర్శలుసీఎంను కలిసినా పట్టు వీడని ఆదినారాయణరెడ్డిషర్మిలపై అడ్డమైన రాతలు దారుణం: సీఎం చంద్రబాబుఎన్నికల ఫలితాలపై విశ్లేషణ: లోపాలు సరిచేస్తామన్న సీఎం చంద్రబాబు

రాజకీయాలు

సోనియా మారుతీ ఎండీ పదవిపై దూబె ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సోనియా మారుతీ ఎండీ పదవిపై దూబె ప్రశ్నలు

భాజపా ఎంపీ నిషికాంత్ దూబె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. విదేశీయురాలైన ఆమె నిబంధనలకు విరుద్ధంగా మారుతీ ఎండీగా నియమితులయ్యారని అన్నారు. 1970 కాలం నాటి మారుతి ప్రాజెక్ట్‌లో ఆమెకు ఉన్న యాజమాన్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇందిరా గాంధీ సారథ్యంలోని అప్పటి సర్కారు గాంధీ కుటుంబానికి మేలు చేసిందని ఆరోపణలు గుప్పించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 21 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →