20, నవంబర్ 2026, శుక్రవారం
Newsdash

మీ ఊరి వార్తలు, మీ భాషలో

బ్రేకింగ్
లాటరీతో టీడీపీ ఖాతాలో గుర్ల, సైదాపురం ఎంపీపీ పీఠాలుఉద్యోగాల మోసం కేసు: పెద్దిరాజుకు 14 రోజుల రిమాండ్పోతవరంలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థిపై దాడిగోదావరి పుష్కరాల పనులకు రూ.126 కోట్లువిజయనగరంలో 27 ఎంపీపీల్లో 25 టీడీపీ కైవసంమచిలీపట్నం నార్త్, సౌత్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ: సీఎం రేవంత్‌భోగాపురం, పూసపాటిరేగ ఎంపీపీ పదవులు జనసేనకు

రాజకీయాలు

సిద్దిపేట ఇక కాంగ్రెస్‌ అడ్డా: సీఎం రేవంత్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్రచన న్యూస్ డెస్క్

షేర్:WhatsAppXFacebook
సిద్దిపేట ఇక కాంగ్రెస్‌ అడ్డా: సీఎం రేవంత్‌రెడ్డి

సిద్దిపేట గడ్డ ఈరోజు నుంచి కాంగ్రెస్‌ అడ్డాగా మారిందని కార్యకర్తలు చాటారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత మదన్‌మోహన్‌ ఇక్కడి నుంచే ప్రజల ఆత్మగౌరవాన్ని వినిపించారని గుర్తుచేశారు. రాజకీయ జీవితం ఇచ్చిన ఆయనపైనే కేసీఆర్‌ పోటీకి దిగారని విమర్శించారు.

✓ Verified

Published by Newsdash desk after review on 19 November 2026. Spotted an error? Report it.

మరిన్ని వార్తలు: ఆంధ్రప్రదేశ్

మరిన్ని →